Telangana high court comments upon pushpa 2 ticket price hike

పుష్ప 2 టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ రేటు పెంపునకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కదా.. చివరి నిమిషంలో సినిమా ఆపమనడం సబబు కాదంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది
#Pushpa2TheRule
#highcourtonPushpa2ticketprice
#Pushpa2bookings
#AlluArjun
#NorthIndia
#Sukumar